12 May, 2026 | 3:36 PM

హనుమాన్ జయంతిలో వేడుకలో పాల్గొన్న టీజీ ఐడిసి చైర్మన్ మువ్వా

12-05-2026 02:25 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): పెనుబల్లి మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామంలో జరిగినటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడీసీ  చైర్మన్ మువ్వా విజబాబు ఈ కార్యక్రమంలో బేత్తుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ భక్తులు, గ్రామ ప్రజలు, పొంగులేటి మరియు మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.