1 July, 2026 | 7:51 PM

Breaking News

ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •  

మే 10 వరకు జిల్లా కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు

29-04-2026 02:27 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తాలను మే 10 కల్లా జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయ సంచాలకులు రమణ కుమార్ తెలిపారు. పార్ట్-1 కింద మొత్తం 1.35 కోట్ల ఉచిత పుస్తకాలు అవసరం కాగా, వీటిలో ఇప్పటికే 1.09 కోట్ల (80 శాతం) పుస్తకాలను జిల్లా కేంద్రాలకు సరఫరా చేశామని తెలిపారు. ఇక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో బహిరంగ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచుతామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.