1 July, 2026 | 8:54 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సేవాలాల్ సేన నాయకుల ముందస్తు అరెస్ట్

29-04-2026 09:45 AM

మఠంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నేడు సేవాలాల్ సేన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్  పిలుపుమేరకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.మఠంపల్లి మండలం లాలితండా కు చెందిన సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాలు నాయక్ ని బుధవారం ఉదయం అక్రమ ముందస్తు అరెస్టు చేయటం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వకపోతే చలో అసెంబ్లీ పిలుపునిస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.