2 June, 2026 | 7:13 PM

Breaking News

ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •  

మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

02-06-2026 06:22 PM

చింతకాని: మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిషరించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణను దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాలని నిధులు, నీళ్ళు నియామకాలు కోసం జరిగిన పోరాటం ఉద్యమాన్ని గుర్తుచేసుకుని అమరుల త్యాగాలు ఆశయాల సాధనకు కృషి చెయ్యాలని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు

తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ కార్యాలయ సిబ్బంది, చింతకాని పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ వీరేందర్ తన సిబ్బందితో కలసి వేడుకల్లో పాల్గొన్నారు,