బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులుగా రాఘవేంద్ర శర్మ ఎన్నిక
26-07-2026 06:45 PM
చేగుంట: తూప్రాన్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఎన్నికలు ఆదివారం తూప్రాన్ పట్టణ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎన్నికలు నిర్వహించగా డివిజన్ కార్యవర్గ సభ్యునిగా చేగుంట మండల కేంద్రానికి చెందిన పురోహితులు శ్రీ మహంకాళి మత అర్చకులు పోరండ్ల రాఘవేంద్ర శర్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు, ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ సంఘం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు.






