14 August, 2026 | 3:22 AM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

14-08-2026 12:28 AM

కడ్తాల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై టీఎస్ యూటీఎఫ్ దశలవారీ పోరాటంలో భాగంగా కడ్తాల్ తహసిల్దార్ జయశ్రీకి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా ఉపాధ్యాయులు నాయకులు మాట్లాడు తూ పెండింగ్ డి ఏ లు విడుదల చేయాలని, పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, సీపీ ఎస్ ను రద్దు చేసి ఓపీ స్ ను పునరుద్ధరించాలని సంఘం మండల అధ్యక్షుడు జంగ య్య డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో నాయకులు మల్లయ్య, నరసింహమూర్తి, భాగ్యలక్ష్మి, భీముడు శ్వేతా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.