14 July, 2026 | 4:00 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

వైద్య ఆరోగ్యశాఖ ఆషాడే

04-11-2025 06:08 PM

రాజన్న సిరిసిల్ల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ఆషాడే సందర్భంగా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నియంత్రణ కార్యక్రమంలో టీబీ వ్యాధిగ్రస్తులకు(పోషకాహార) నిక్షయ్ కిట్టు అందించి, క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి, టీబీ రహిత మండలం చేయాలని సూచించారు. ఆశాడే  కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వైద్యాధికారితో స్థానిక వైద్యం సిబ్బంది, ఆశలతో కేంద్ర ఆరోగ్య పథకాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వర్షాలు కురుస్తున్నందున డ్రై డే ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహించాలని, జరిపిడితులను గుర్తించి చికిత్స అందించవలసిందిగా, గర్భిణీ స్త్రీలను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి నమోదు, గర్భిణీ చెక్అప్ లు సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేటట్లు ప్రోత్సహించాలని సూచిస్తూ, ఆరోగ్య కేంద్ర పథకాలు లక్ష్యాలు సాధించవలసిందిగా వైద్య సిబ్బందికి, ఆశాలకు దిశా నిర్దేశించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారి డాక్టర్ సారియా అంజుము, సి హెచ్ ఓ బాలచంద్రం,  వైద్య సిబ్బంది ఆశాలు పాల్గొన్నారు.