8 August, 2026 | 2:13 AM

ఐచ్ఛిక సెలవులపై తపస్ విజ్ఞప్తి

08-08-2026 01:00 AM

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి):  శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆగస్టు 21, 28 తేదీలలో ఐచ్ఛిక సెలవులు మంజూరు   తపస్ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం పాఠశాల వి ద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌కు రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్ వినతిపత్రం సమర్పించారు.