4 May, 2026 | 8:09 PM

ఉపాధిహామీ ద్వరా చెరువు పూడికతిత పనులు ప్రారంభం

04-05-2026 06:28 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మూడేగంలో గ్రామ పెద్ద చెరువు లో పూడిక తీత పనులను సోమవారం గ్రామ సర్పంచ్ గౌడల్లి గంగాధర్ ప్రారంభించారు. రైతులు తమ పంట చేనులకు మట్టిని తరలించుకునేందుకు ట్రాక్టర్ లను వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లాలని కోరారు.కార్యక్రమంలో కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిల్లి గంగామణి,ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.