17 July, 2026 | 1:27 AM

లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

17-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 16 (విజయక్రాంతి) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్కేసర్ రెండవ సంస్థాపన వేడుక గురువారం వైభవంగా జరిగింది. ఘట్కేసర్ పట్టణంలోని నారాయణ గార్డెన్ లో జరిగిన ఈవేడుకలో 2026-27 సంవత్సరంకు నూతన కార్యవర్గమును ఎన్నుకున్నా రు. ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ కె. గోవిందరాజ్, సం స్థాపన అధికారిగా లయన్ రమేష్ లక్ష్మణ్, ఇండక్షన్ ఆఫీసర్ గా లయన్ డాక్టర్ జైన ర మేష్ పాల్గొనగా లయన్ రేసు లక్ష్మారెడ్డి అ ధ్యక్షులుగా, లయన్ బచ్చు నాగేష్ కుమార్ గుప్తా కార్యదర్శిగా, లయన్ డాక్టర్ రవి కు మార్ యాదవ్ కోశాధికారిగా ప్రమాణ స్వీ కారం చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్ సిఎస్ చైర్మన్  సింగిరెడ్డి రామిరెడ్డి, ఎఫ్ ఎస్ సిస్ మాజీ చెర్మన్ సార శ్రీ నివాస్ గౌడ్, లయన్ సభ్యులు సార శ్రీనివాస్ గౌడ్,  బం డారి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మోలుగురం జంగయ్య, కమలాకర్, బజాజ్, నాదంగౌడ్, మురళి గడ్, సత్యనారాయణ యాదవ్, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శారదా, ప్రమోద్, రాఘవేందర్, రామ్మోహన్, హిమబిందు, లక్ష్మి, మాధవి, మమతాశర్మ, జి. రవి, రాజ్ కుమార్, సంతోష్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.