5 August, 2026 | 10:19 AM

ఇందన్ పల్లి FRO సస్పెన్షన్

05-08-2026 08:57 AM

జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం డివిజన్ ఇందన్ పల్లి ఇంచార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ ఆర్ ఓ) లక్ష్మీనారాయణను మంగళవారం సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల కిందట ఇందన్ పల్లి పంచాయతీలోని నాయకపు గూడకు చెందిన ఆరుగురు ఆదివాసి యువకులఫై దాడి చేసిన ఘటనలో లక్ష్మీ నారాయణను సస్పెండ్ చేశారు.