5 August, 2026 | 10:34 AM

రేపు కోహెడ లో మంత్రి పొన్నం పర్యటన

05-08-2026 09:57 AM

కోహెడ, (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పర్యటించానున్నారు. కోహెడ లో ఏఎంసి చైర్మన్ ఛాంబర్ ప్రారంభం, తంగళ్లపల్లి లో ఇంటిగ్రెటెడ్ స్కూల్ ను సందర్శించి వన మహోత్సవం కార్యక్రం నిర్వహిస్తారు. అనంతరం ధర్మసాగర్ జీపీ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు.