28 April, 2026 | 1:29 AM

సర్వేలో అన్ని అంశాలను సేకరించాలి

27-04-2026 06:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేను ప్రామాణికంగా చేపట్టాలని నిర్మల్ రూరల్ తాసిల్దార్ ప్రభాకర్ అన్నారు. సోమవారం ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న సర్వ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రతి ఇంట్లో కుటుంబ వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న రెవిన్యూ అధికారులు ఉన్నారు