20 March, 2026 | 5:03 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కేంద్ర మంత్రిని సన్మానించిన సునీల్

20-03-2026 01:17 AM

కొత్తపల్లి, మార్చి19(విజయక్రాంతి):కరీంనగర్ లోని చైతణ్యపురిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికా ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రా వు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉగాధి ప ర్వదినం సంధర్బంగా ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి సహకరించిన సంజయ్ కుమార్ ను యాదగిరి సునీల్ రావు శాలువాలతో సత్కరించి... ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అ నంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మా ట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పార్టీ కోసం కృషి చేయాలని సునీల్ రావు కు సూ చించారు. బీజేపీ పార్టీ మరింత బలోపేతం అయ్యేలా పార్టీ శ్రేణులతో కలిసి పని చేయాలని అన్నారు.