29 August, 2026 | 1:02 PM

Breaking News

కోట్నాక భీమ్రావు ఆశయాలను కొనసాగించాలి   •   తప్పులు సరిదిద్దుటకు ప్రత్యేక డ్రైవ్   •   హామీల అమలులో ప్రభుత్వం విఫలం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •  

45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం

29-08-2026 11:47 AM

రామచంద్రపురం ఆగస్టు 29: రామచంద్రపురం మండలం భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎం.ఐ.జి లో గల శ్రీ వాణి విద్యానికేతన్ హై స్కూల్, సంకల్ప్ వెల్ఫేర్ బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర 45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026(బాయ్స్ , గర్ల్స్) కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎం.పి రఘునందన్ రావు,స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఎం.ఎల్‌.సి అంజి రెడ్డి ప్రారంభించారు.