30 March, 2026 | 12:07 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

పగలూ వెలుగులు విరజిమ్ముతున్న వీధి దీపాలు

30-03-2026 02:06 AM

ఇల్లందు టౌన్, మార్చి 29 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 21వ వార్డులో అసమాన పరిస్థితి నెలకొంది. కొన్ని వీధుల్లో పగలే 24 గంటలు వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతుండగా, అదే వార్డులోని మరికొన్ని వీధుల్లో కనీసం విద్యుత్ స్తంభాలు, లైట్లు లేక ప్రజలు చీకట్లోనే జీవనం సాగిస్తున్నారు. గతంలో ఈ సమస్యపై వార్తలు ప్రచురించినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి అన్ని వీధుల్లో సమానంగా లైట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.