1 July, 2026 | 7:46 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా

28-04-2026 01:30 AM

వేంసూర్ ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వేంసూరు మండలం- కందుకూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కె ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ  సహకార పరపతి సంఘం లి‘ కందుకూరు వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రమును  ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు  డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో  సత్తుపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి,కందుకూరు సొసైటీ  కార్యదర్శి, అగ్రికల్చర్ ఏఈఓ, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.