27 July, 2026 | 5:55 PM

సుల్తానాబాద్ సబ్ రిజిస్టర్ గా శ్రీరామ్

27-07-2026 04:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  నూతన సబ్ రిజిస్టార్  అధికారిగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భం గా సోమవారం ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయికిరణ్ మర్యాదపూర్వకంగా సబ్ రిస్టార్ కు  కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు,