4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఘనంగా శ్రీసాయి బ్లూమింగ్ కిడ్స్ వార్షికోత్సవం

08-03-2026 12:00 AM

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన పాఠశాల విద్యార్థులు

హైదరాబాద్, మార్చి 7(విజయక్రాంతి) : శ్రీసాయి బ్లూమింగ్ కిడ్స్ పాఠశాల వార్షికోత్సవం శనివారం రవీంద్రభారతిలో ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రద ర్శనలతో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజ మాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎన్‌బీ సుబేదార్ నరసింహరావు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్ వరలక్ష్మి విచ్చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కా ర్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా, విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన త ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం శ్రీధర్, సరితలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.