16 April, 2026 | 5:11 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నిధులను అభివృద్ధి కోసం ఖర్చు చేయండి

16-04-2026 02:04 PM

డి ఎల్ పి వో లింగయ్య

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి లింగయ్య అన్నారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి రైతు వేదిక భవనంలో ఖానాపూర్ ,కడం, పెంబి , దస్తురాబాద్, నాలుగు మండలాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలకు, ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి పంచాయతీలకు వచ్చే నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలి అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓలు సిహెచ్ రత్నాకర్ రావు, అనిల్ కుమార్, రమేష్ రెడ్డి ,ఓ శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.