9 April, 2026 | 11:01 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

05-10-2025 12:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : శ్రీదేవి శరన్నవరాత్రుల మహో త్సవంకు ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులాబాద్ లోని జైదుర్గా భవాని కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శనివారం రాత్రి మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్  హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో  సీనియర్ నాయకులు యుగేందర్ గౌడ్, రాజేందర్ గౌడ్, రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.