25 July, 2026 | 5:09 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు

25-07-2026 04:20 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): లోకమాన్య పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సంఘం అధ్యక్షులు భూసారపు గంగాధర్ తెలిపారు. నిర్మల్ జిల్లా మూడవ సర్వసభ్య సమావేశంమహాసభ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10.00 గంటలకు నిర్మల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో నిర్వహిస్తున్న సమావేశంలో వార్షిక ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు వివరించారు. లోకమాన్య సహకార  ఈ సమావేశానికి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి సభ్యులందరూ హాజరు కావాలన్నారు.