25 July, 2026 | 5:36 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి

25-07-2026 04:38 PM

భైంసా,(విజయక్రాంతి): దేశంలో ఓబీసీ హక్కుల సాధన కోసం వచ్చే నెల 7న బెంగళూరులో ఓబీసీ 11వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ అనుముల భాస్కర్ తెలిపారు. శనివారం మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశంలో ఓబీసీల కు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.