11 April, 2026 | 11:45 AM

Breaking News

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •   మిస్టరీగా మారిన గద్వాల విద్యార్థిని అదృశ్యం   •  

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

11-04-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ముధోల్ ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే రామారావు పటేల్ శుక్రవారం పంపిణీ చేశారు. బైంసాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు అంగన్వాడి కార్యకర్తలకు వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వినూత్న ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.