28 August, 2026 | 8:09 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరీ అరుణ

28-08-2026 06:18 PM

బాన్సువాడ,(విజయ క్రాంతి): రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నివాసంలో మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డికి తన సోదరీ పోచారం అరుణ రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పోచారం సురేందర్ రెడ్డికి కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మరో సోదరుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డికి వారి నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నా–చెల్లెలు, అక్కా–తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. ప్రతి సోదరి సంతోషంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరీమణులందరికీ భాస్కర్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.