గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు
29-07-2026 10:21 AM
కరీంనగర్, జూలై29(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ లో మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధి గా వర్షాలు కురవాలని పాడి పంటలు పండాలని ఆంజనేయ స్వామి ఆలయంలో వరుణ పూజా నిర్వహించారు.






