30 June, 2026 | 8:26 PM

Breaking News

నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •   జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు   •   కామారెడ్డిలో గంజాయి పట్టివేత   •   సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్   •  

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వాటా ఉండాలి

14-04-2026 12:00 AM

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ 

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : బీజేపీ ప్రభుత్వం మహిళలపై మొదటి నుంచి కపట ప్రేమ చూపిస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. సోమవారం ఎర్రబెల్లి స్వర్ణ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వ్యతిరేక ముప్పు ఉందని గ్రహించిన మోదీ.. మహిళా బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకూ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రాజీవ్‌గాంధీ హయాంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలనే చర్చ ప్రారంభమైందని గుర్తుచేశారు.