18 August, 2026 | 4:53 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సత్తుపల్లికి మొదటి స్థానం

16-05-2026 01:47 AM

సత్తుపల్లి మే 15. ( విజయ క్రాంతి ): రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సారథ్యంలో, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్  అవిరళ కృషితో సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్  సత్తుపల్లి ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు.