14 July, 2026 | 6:48 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

అల్ఫోర్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి

18-04-2026 12:58 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): అల్ఫోర్స్ విద్యాసంస్థలలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతిని నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి నివాళులర్పించి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని, వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అన్నారు. 

సర్వేపల్లి రాధాకృష్ణ రాష్ట్రపతిగా, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా అనేక సేవలు అందించారని, ప్రజలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల శ్రేయస్సు కోరిన గొప్ప రాజనీతిఘ్నుడని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.