ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
18-08-2026 02:23 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి సర్పంచ్ కర్నాటి వెంకన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు.






