8 July, 2026 | 8:17 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

బిఆర్ఎస్ కు షాక్ .....

08-07-2026 07:30 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు సర్పంచులు, వార్డు సభ్యులు

పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం మండలంలోని ఇద్దరు సర్పంచ్ లతోపాటు పలువురు వార్డు సభ్యులు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కదంబపూర్ సర్పంచ్ కర్రె గట్టయ్య , కనుకుల సర్పంచ్ కర్రే కవిత కుమార్ తో పాటు పలువురు వార్డు సభ్యులు,  బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.