27 February, 2026 | 9:30 PM

మొక్కల ఎదుగుదల కొరకై మొక్కలకు నీరు అందించిన సర్పంచ్

27-02-2026 07:20 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో  డ్రైడే కార్యక్రమంలో భాగంగా మొక్కలకు నీరు పట్టిన గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పాలకవర్గ సభ్యులు అంబర్ పేటలో శుక్రవారం  మొక్కల ఎదుగుదల కొరకై అంబర్పేట పాలకవర్గంతో కలిసి చెట్లకు నీరు పట్టిన గ్రామ సర్పంచ్ మరియు ఎంపీడీవో పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.