12 July, 2026 | 5:24 PM

Breaking News

జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •   ఎస్‌ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయండి   •   నాని ఈవీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి   •   పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన డీఈవో   •   ముత్తారంలో 52 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన 1974 బ్యాచ్ విద్యార్థులు   •  

పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి

12-07-2026 04:32 PM

* లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ శ్రీధర్

పాపన్నపేట: పేద ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి తోడ్పాటునందిస్తుందని కుర్తివాడ గ్రామ సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మూడవ వార్డులో నూతన బోరు మోటారు బిగించి ప్రజల నీటి సమస్యను తీర్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు ఉన్నారు.