10 July, 2026 | 3:49 PM

సాకేర గ్రామంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ

10-07-2026 02:51 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ మోతీ సింగ్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులకు మొక్కల ఆవశ్యకతపై వివరించడం జరిగింది. ఇంటి ఆవరణలో తీసుకువెళ్లిన మొక్కలను నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర ఎంతగానో ఉంటుందన్నారు కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాథోడ్ భీమ్రావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు