5 August, 2026 | 6:08 PM

పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

05-08-2026 05:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పలు వార్డులు వానాకాలం సీజన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం కుమ్మరం చేశారు. తడి చెత్త పొడి చెత్త సేకరణ తో పాటు మురికి కారువలో ఉన్న చెత్తను ముందస్తు చర్యగా వార్డు నెంబర్ 40 లో స్పెషల్ డ్రైవ్ గా మున్సిపల్ సిబ్బందితో  దగ్గరుండి పరిశుభ్రం చేస్తున వార్డు కౌన్సిలర్ అడపా విజయలక్ష్మి పోశెట్టి ఈ కార్యక్రమంలో  అడపా గణేష్, Gandrath రమణ,Gandrath రమేష్, సంగు ప్రసాద్, బద్రి రాజేశ్వర్ సభ్యులు పాల్గొనారు.