3 August, 2026 | 5:33 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

10లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం

03-08-2026 04:29 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో యూఐడీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన పనులను బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఈట కమల, నాయకులు అస్మా షేక్, డికొండ రాజలింగం, నీలి కృష్ణ, పీక లక్ష్మణ్, ఆసిఫ్, యూనస్, మున్సిపల్ డీఈ సుమతి, ఏఈ నిఖిల్ పాల్గొన్నారు.