3 August, 2026 | 5:34 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం

03-08-2026 04:34 PM

పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం  జెడ్ పి ఉన్నత పాఠశాల  విద్యార్థులకు , హైదరాబాదుకు చెందిన రోహిణి సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఉచిత దంత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా డిఎం అండ్ హెచ్ఓ డా.తుకారాం రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  "ఓరల్ కేర్, ఐరన్ హెల్డీ చైల్డ్" అనే కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం ,ఇలాంటి దంత వైద్య శిబిరాన్ని నవ లిమిటెడ్ ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు.