17 July, 2026 | 8:21 PM

Breaking News

యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •  

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి

22-11-2025 12:00 AM

రంగారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): రోడ్డు విస్తరణ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శాసన మండలిలో  ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి ,మనోహర్ రెడ్డి తదితరులతో పాటు గ్రీన్ క్రిమినల్‌లో చెట్లపై కేసులు వేసిన వారి తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో కేసు విత్ డ్రా చేసుకున్నం దుకు వారికి ధన్యవాదాలు తెలిపి,  సన్మానించారు. ఈ సందర్భంగా 954 చెట్లను ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించాలని ఆదేశించారు. రోడ్డును యుద్ధ ప్రాతిపదికపై, నాణ్యతతో, సకాలంలో పూర్తి అవుతుందన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.