ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
రామాయంపేట మే 21 (విజయక్రాంతి): ఈరోజు రామాయంపేట మున్సిపల్ పరిధిలో భారత మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ వర్ధంతి(Rajiv Gandhi Death Anniversary Commemorations) సందర్భంగా ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ మెదక్ చౌరస్తాలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరాఫ్ యాదగిరి. బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ కౌన్సిలర్స్ పుట్టి సందీప్ దేవుని రంజిత్ దాకి శ్యామల స్వామి బైరం స్వప్న కుమార్ కో ఆప్షన్ మెంబర్స్ దేమే యాదగిరి గౌస్ గారు చింతల రాధా భవాని యాదగిరి మెదక్ DCC ఉపాధ్యక్షుడు చింతల యాదగిరి జిల్లా కార్యదర్శి పోచమ్మల గణేష్ ,పట్టణ అధ్యక్షుడు చింతల సప్న స్వామి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాకి స్వామి, అశోక్ విప్లవ్ దండు శివకుమార్ మట్టి యాదగిరి ప్రకాష్ మోబిన్ బైరం శంకర్ ఒడ్డి స్వామి సిద్ధిరాములు ,యూత్ కాంగ్రెస్ నాయకులు. చిలుక విరాట్ చింతల నరేష్, దేవుని రమేష్ అక్కల నరేందర్ సాయి తేజ డాకి నాగేందర్ సుధీర్ గౌడ్ గణేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.






