దమ్మపేట ఎస్ఐగా రాజేష్ కుమార్
20-05-2026 04:12 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట నూతన ఎస్ ఐ గా బి రాజేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్. కు బదిలీ చేశారు.






