1 April, 2026 | 2:06 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పిహెచ్‌డి) అవార్డుకు అర్హత సాధించిన రాధిక

01-12-2025 06:33 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): పరిశోధనా స్కాలర్ ఎం. రాధిక అనురాగ్ విశ్వవిద్యాలయ నిబంధనలలో సూచించిన అధ్యయన కోర్సును అభ్యసించి తాప వికిరణం ప్రభావం, నానోఫ్లూయిడ్ వేడి ద్రవ్య ప్రసరణ బౌండరీ లేయర్ ప్రవాహ సమస్యలు ప్రసారిత ఉపరితలంపై ఒక సంఖ్యా సాంకేతిక పద్ధతి అనే పి.హెచ్.డి థీసిస్‌ను ప్రొఫెసర్ వై. ధర్మేందర్ రెడ్డి (గణితశాస్త్ర విభాగం) పర్యవేక్షణలో సమర్పించిన తర్వాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతికు చెందిన డాక్టర్ సీఎచ్. మారియప్పన్ ఆధ్వర్యంలో జరిగిన వైవా పరీక్షలో ఉతీర్ణత సాధించారు. పరీక్షకుల ప్యానెల్ సిఫార్సుల మేరకు ఎం. రాధికను డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి.) అవార్డుకు అర్హత సాధించారని ప్రకటించారు.