19 March, 2026 | 7:05 PM

పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం

19-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి 18 (విజయక్రాంతి) : నిర్మల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. బుధవా రం ఎన్టీఆర్ మినిస్ట్రీలో ఉదయం నడక నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వారితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికి మంచి సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ హరీష్ ఎస్పి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాజీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.