6 July, 2026 | 9:20 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

పంచాయితీ సిబ్బందికి దుస్తువులు,సేఫ్టీ గ్లౌజులు అందజేత

17-01-2026 09:39 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం భూక్యా రెడ్డి తండా గ్రామపంచాయతీ సిబ్బందికి, పారెస్ట్ వాచర్లకు సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ దుస్తువులు,సేఫ్టీ గ్లౌజులు అందజేశారు.సంక్రాంతి పండగ సందర్బంగా గ్రామంలో నిత్యం గ్రామ పరిశుభ్రత కోసం శ్రమించే గ్రామ సిబ్బందికి దుస్తులు ఇచ్చి,వాటితోపాటు వారి సెప్టీ కోసం పనిచేయగా వేసుకువడానికి చేతులకు గ్లౌస్ లు అందించారు. అదేవిధంగా గ్రామ అటవీ ప్రాంతంలో అడవిని సంరక్షించడానికి పని చేసే వాచర్లకు దుస్తువులు అందజేశారు. గ్రామ సిబ్బంది, వాచర్లు సర్పంచ్ నరేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ రాజు, దేవేందర్,నారాయణ ,రవి ,బాల్కరాజు తదితరులు పాల్గొన్నారు.