16 March, 2026 | 9:25 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు

16-03-2026 08:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసుల ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యలను విని వాటి పరిష్కారానికి సత్కారం చర్యలు తీసుకుంటున్నట్టు భరోసా కల్పించారు. పోలీస్ పోలీస్ ప్రజలను వచ్చిన అర్జీల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవడం వల్ల బాధితులకు భరోసా ఏర్పడిందని గుర్తు చేశారు.