బీఎల్ఏలకు ఐడి కార్డుల అందజేత
01-07-2026 01:55 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో బీఎల్ఏలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగుబోజన్న ఐడి కార్డులను అందించారు.. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్ఏలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్మికులను సన్నిరెడ్డి దయాకర్ షేక్ సాకీర్ లకు అందించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ అచ్చిత్ రెడ్డి పాల్గొన్నారు.






