15 May, 2026 | 3:29 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు

14-03-2026 02:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలను అతిక్రమించిన ఇతర అక్రమాలకు పాల్పడ్డ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సాయికిరణ్ రూలర్ సిఐ కృష్ణ పోలీసులు ఉన్నారు