30 June, 2026 | 9:36 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఇంటర్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు

22-04-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద తండాకు చెందిన హారిక మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్లో 970 మార్కులు సాధించిన సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల ఎస్త్స్ర భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు.

హారిక పూరిగుడిసెలో నివసిస్తూ,నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చదువుకోవాలని పట్టుదలతో మండలంలోనే టాపర్గా నిలిచి ఆదర్శమయ్యారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర భార్గవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది అభినందించారు.మండల్ టాపర్ హారికకు ఉద్యోగం వచ్చేవరకు చదువుకు సంబంధించిన ఖర్చులను తాము భరిస్తామని ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు.ప్రస్తుతం ఎంట్రన్స్ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి 3000 రూపాయలు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు