10 May, 2026 | 8:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

గ్రామ అభివృద్ధికి సహకరించండి

07-01-2026 12:26 AM

సర్పంచ్ కిషన్ నాయక్

తాండూరు, 6 జనవరి (విజయక్రాంతి): గ్రామ అభివృద్ధికి సంబంధిత అధికారులు సహకరించాలని వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయి గుట్ట తాండ సర్పంచ్ కిషన్ నాయక్ కోరారు. మంగళవారం ఆయన గ్రామ పెద్దలు రూప్ సింగ్ నాయక్ దన్ సింగ్ నాయక్ లతో కలిసి ఎంపీడీవో  శ్రీనిజ, ఎంపీఓ కరణం ఆనంద్ రావులను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు త్రాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య పనులు  నిరంతరం అందేలా సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు.