16 July, 2026 | 3:13 PM

గాయత్రి టౌన్ షిప్ లో కోతుల పట్టివేత

16-07-2026 02:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గాయత్రి టౌన్ షిప్ లో నిర్వహించిన ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.పట్టుబడిన కోతులకు రంగులు చల్లి కవ్వాల్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.