4 May, 2026 | 3:05 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

గ్రామ అభివృద్ధికి సహకరించండి.. సర్పంచ్ కిషన్ నాయక్

06-01-2026 06:50 PM

తాండూరు,(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధికి సంబంధిత అధికారులు సహకరించాలని వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయి గుట్ట తాండ సర్పంచ్ కిషన్ నాయక్ కోరారు. మంగళవారం ఆయన గ్రామ పెద్దలు రూప్ సింగ్ నాయక్, దన్ సింగ్ నాయక్ లతో కలిసి ఎంపీడీవో శ్రీనిజ, ఎంపీఓ కరణం ఆనంద్ రావులను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషన్ నాయక్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు త్రాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య పనులు నిరంతరం అందేలా సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు.